Tuesday, March 3, 2020

నెంబర్ 6: జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడికి కరోనా వైరస్..

కరోనా వైరస్ రక్కసి భారత్‌లో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి వైరస్ సోకిందనే వార్త భయాందోళనకు గురిచేస్తోంది. ఇటలీకి చెందిన పర్యాటకుడు జైపూర్‌లో పర్యటిస్తున్న సమయంలో అస్వస్ధతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి పర్యాటకుడికి శనివారం పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్ అని వచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39l4gme

0 comments:

Post a Comment