Tuesday, March 17, 2020

పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడం, రాడ్లతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో పోలీసుల పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WjyJxf

Related Posts:

0 comments:

Post a Comment