Thursday, March 5, 2020

ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..

బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీలను ఓన్ చేసుకొనేందుకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి మోపిదేవి వెంకటరమణ ఫైరయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Il5SAH

0 comments:

Post a Comment