Monday, March 16, 2020

కరోనా ఎఫెక్ట్.. ఉస్మానియా విద్యార్థులకు షాకిచ్చిన వీసీ..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటిని మార్చి 31వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేవలం పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యూనివర్సిటీల్లో క్లాసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు మాత్రం హాస్టళ్లలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUuY5s

Related Posts:

0 comments:

Post a Comment