Thursday, March 26, 2020

గుజరాత్, మహారాష్ట్రలో ప్రజల ఆకలి కేకలు, ఆదుకోవాలని కేసీఆర్‌ను కోరిన ఆర్ కృష్ణయ్య

కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. పొట్ట కూటి కోసం అక్కడ పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తెలంగాణ వాళ్లు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌లో ఉన్నారు. అక్కడున్న వారికి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఆపత్కాలంలో సీఎం కేసీఆర్ కల్పించుకొని..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3am2Msu

Related Posts:

0 comments:

Post a Comment