Thursday, March 26, 2020

చైనాకు దీటుగా మన ఒడిశా.. 15 రోజుల్లో 1000 పడకల కరోనా ఆస్పత్రి.. రాబోయేది మరింత గడ్డుకాలం..

‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి చైనాలో ఆస్పత్రి కట్టారు.. ఇండియాలో కాలర్ టోన్ పెట్టించారు''అనే విమర్శనాత్మక జోక్ వైరలైంది. కరోనా పుట్టినిల్లు వూహాన్ సిటీలోనే కేవలం 10 రోజుల్లోనే చైనా సర్కారు భారీ ఆస్పత్రిని నిర్మించింది. రెండు నెలల లాక్ డౌన్ లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అవిశ్రాంత శ్రమతో ఆ దేశం ఎట్టకేలకు కరోనా ముప్పు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UHFbf0

Related Posts:

0 comments:

Post a Comment