Tuesday, March 3, 2020

‘జగన్.. ఇచ్చిన హామీల అమలేది? సర్కారు కోతల వల్ల రైతులకు 24వేల కోట్ల నష్టం’

అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తంలో రైతు రుణమాఫీ అవసరం లేదన్న జగన్.. ఇప్పుడు అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన తెలుగు రైతు వర్క్ షాప్‌లో లోకేష్ మాట్లాడారు. వైసీపీ ‘గ్రామ వాలంటీర్లు హ్యాట్సాఫ్’: నారా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lV6pv

0 comments:

Post a Comment