కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం ‘మిలాన్' విన్యాసాలు నిర్వహించాలని అనుకొంది. విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా నిర్వహించేందుకు 41 దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది. అయితే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో విన్యాసాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IcivOp
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment