హైదరాబాద్: ఓ వైపు కరోనావైరస్ కేసు నమోదవడంతో ఆందోళన చెందుతున్న నగర, రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మరో వైరస్ స్వైన్ ఫ్లూ కూడా వణికిస్తోంది. ఓ పోలీసు కానిస్టేబుల్‌కు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు మంగళవారం నిర్ధారించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIAYdc
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment