Thursday, March 5, 2020

3 కి.మీ పరిధిలో గల 61 స్కూళ్లకు 2 వేల హోమియో మందులు, మరో 20 వేల డోసులు: డీఈవో

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దుబాయ్ వెళ్లొచ్చిన సాప్ట్‌వేర్ ఇంజినీర్‌కు కూడా వైరస్ సోకడంతో భాగ్యనగరం ఉలిక్కిపడింది. దీంతో అతను ఇంటి సమీపంలో ఉన్నవారికి కూడా వైరస్ సోకిందా ఆందోళన నెలకొంది. పెద్దలు అయితే ఓకే.. కానీ పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నందున... వారి కోసం హోమియో మందులు అందజేస్తున్నారు. సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39uhXza

0 comments:

Post a Comment