Tuesday, March 3, 2020

ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టుకు టీడీపీ, జనసేన

ఏపీలో త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ, జనసేన న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల కుదింపుపై త్వరలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు ఇరు పార్టీల నేతలు ఇవాళ ప్రకటించారు. దీన్ని దీటుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VFkbYt

0 comments:

Post a Comment