Thursday, March 26, 2020

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీ

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలలో సైతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాల కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు . అయితే ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKP7Hx

Related Posts:

0 comments:

Post a Comment