Thursday, March 26, 2020

నిత్యావసర వస్తువుల రవాణా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి..!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wDOd4S

Related Posts:

0 comments:

Post a Comment