ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగబోతున్నందున నిబంధనలకు లోబడి పార్టీలు, నేతలు వ్యవహరించాలని సూచించింది. గీత దాటితే చర్యలు తప్పవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ నిధులతో నాయకుల ఫొటోలు, సందేశాలను ప్రదర్శించొద్దని తేల్చిచెప్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPDqF8
Tuesday, March 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment