Sunday, March 1, 2020

సీఏఏ ఘర్షణలు: మేఘాలయాలో పది మందికి కత్తిపోట్లు, 2కు పెరిగిన మృతుల సంఖ్య, రంగంలోకి కేంద్ర బలగాలు

షిల్లాంగ్: ఇప్పటికే దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగగా.. తాజాగా మేఘాలయా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో భారీ ఎత్తున ఆందోళనకారులు విధ్వంసానికి దిగుతున్నారు. షిల్లాంగ్‌లోని జైయావ్, లాంగ్సింగ్, సోహ్రా(చిరపుంజి) ప్రాంతాల్లో చోటు చేసుుకన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VAz3aK

Related Posts:

0 comments:

Post a Comment