హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశ ఫలితాలపై పార్టీ నేతలు నేతలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొన్ని రౌడీమూకలు ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sd4UOU
Monday, January 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment