నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SS1Zqn
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!
Related Posts:
ట్రంప్ గెలుపు కోసం: ప్రచార బరిలో భారతీయులు: ఇండియన్-అమెరికన్ మహిళ సారథ్యంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానిక… Read More
విజయదశమి అంటే ఏమి..దసరా పండుగ ఆవిర్భావ విశేషాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య … Read More
పాతకథే: పాతాళంలోకి సన్‌రైజర్స్: చివరి 7 వికెట్లను ఎలా కోల్పోయిందంటే: కొత్తేమీ కాదు..కానీదుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో లోయెస్ట్ స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ ముగిసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ… Read More
ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..బీహర్‌లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది… Read More
0 comments:
Post a Comment