Tuesday, March 10, 2020

కాన్వెంట్లకు ధీటుగా: స్కూలు పిల్లల యూనిఫాంపైనా నీలం రంగు: జూన్ 1 నాటికి కిట్స్ రెడీ.. !

అమరావతి: ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న జగనన్న విద్యా కానుక పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న కిట్స్ గురించి ఆరా తీశారు. విద్యాసంవత్సరం ఆరంభానికి 10 రోజుల ముందే ఆయా కిట్స్‌ను స్కూల్ పిల్లలకు చేరవేయాలని, తరగతులు ఆరంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికీ కిట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vV7TRd

0 comments:

Post a Comment