Wednesday, February 26, 2020

పుల్వామా ఉగ్రదాడి: rdx ఎక్కడిది? ఏడాది గడిచినా దొరకని ఆధారాలు.. తాజాగా ఎన్ఐఏ సోదాలు

దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఉగ్రదాడిగా రికార్డులకెక్కిన ‘పుల్వామా దాడి' కేసు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై పట్టపగలు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిపి 44 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘాతుకానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఘటన జరిగి ఏడాది పూర్తయినా చార్జి షీటు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TiQHwU

0 comments:

Post a Comment