Wednesday, February 26, 2020

24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..

మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అదనపు పారా మిలటరీ బలగాలను,సీనియర్ అధికారులను మోహరించారు. బుధవారం ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. నేటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/392M2ps

Related Posts:

0 comments:

Post a Comment