హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే షాహీన్‌బాగ్ నిరసనకారులకు సంఘీభావంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు షాహీన్‌బాగ్ నైట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే కార్యక్రమం నిర్వహించిన ముగ్గురు విద్యార్థులపై యూనివర్శిటీ పాలనావిభాగం రూ.5వేలు జరిమానా విధించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HLSzc6
Saturday, February 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment