Saturday, February 22, 2020

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోయిస్టుల హతం..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొండమార్కా, బడేకదేవాల్ అటవీప్రాంతాల్లో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే ఇరువర్గాలు కాల్పులు ప్రారంభించాయి. కసాల్పవాడు అటవీప్రాంతంలో కూడా భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. వారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNrcOI

0 comments:

Post a Comment