మినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దూరదృష్టితో బడ్జెట్ రూపొందించామని, వెంటనే ఫలాలు అందబోమని పరోక్షంగా అంగీకరించారు. పల్లెలు దేశ పట్టుగొమ్మలన్నా మహాత్మా గాంధీ నినాదం మేరకు గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XY8j5
Saturday, February 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment