Friday, February 7, 2020

విజయ్ వర్సెస్ బీజేపీ: ‘మాస్టర్’ షూటింగ్ అడ్డగింత.. కేంద్రానికి ఫిర్యాదు.. నెట్టింట్లోనూ రచ్చరచ్చ

ఒకటికాదు రెండు కాదు.. 15 బ్యాగుల నిండా డబ్బు సంచుల్ని కోలీవుడ్ హీరో విజయ్ ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. సినిమా వ్యాపారం ముసుగులో హీరో విజయ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని తమిళనాడు బీజేపీ నేతలు ఆరోపించారు. విజయ్ కి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. అందులో భాగంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkgwon

0 comments:

Post a Comment