హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతుల ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UyImHJ
Friday, February 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment