Monday, February 17, 2020

కేసీఆర్ జన్మదినం ఇక నుండి రైతు దినోత్సవం గా .. ఆసక్తికర ప్రకటన చేసిన తెలంగాణా మంత్రి

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ కు గ్రీన్ గిఫ్ట్ గా మొక్కలు నాటారు. పలు కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక నేడు సీఎం కేసీఆర్ జన్మ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OXco48

0 comments:

Post a Comment