Monday, February 17, 2020

సీఎం కేసీఆర్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రోజా

తెలంగాణ సీఎం కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు కార్యకర్తలు, అభిమానులు. ఉదయం నుంచి కేసీఆర్‌ను పలువురు ప్రముఖలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు కేసీఆర్ జన్మదినంను పురస్కరించుకుని కొందరు మొక్కలు నాటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ మాజీ మంత్రి లోకేష్‌లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HwBjYo

0 comments:

Post a Comment