Monday, February 17, 2020

ఆర్టీసీ బస్సును హైజాక్ చేసిన అజ్ఞాతవాసి.. భయాందోళనకు గురైన ప్రయాణికులు, ఏమైందంటే..?

వికారాబాద్: విమానాల హైజాక్ గురించి విన్నాం.. బైకులు ఎత్తుకెళ్లే వారిగురించి విన్నాం. ఇక కార్లను కూడా దొంగతనం చేసి మరో రాష్ట్రంలో అమ్మే వారిని చూశాం. కానీ బస్సులను అది కూడా ఆర్టీసీ బస్సులను ఎత్తుకెళ్లే వారి గురించి చాలా అరుదుగా విని ఉంటాం. అవును ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఇలాంటిదే. బస్టాండులో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0BClR

0 comments:

Post a Comment