Sunday, February 9, 2020

టిక్ టాక్ వీడియోలపై నిషేధం.. మొబైల్ ఫోన్లనూ బ్యాన్ చేస్తాం: స్వర్ణదేవాలయం కమిటీ సీరియస్

పంజాబ్ లోని సిక్కుల పవిత్రక్షేత్రం స్వర్ణదేవాలయం. అమృత్‌సర్ నగరంలోని ఈ ఆథ్యాత్మిక కేంద్రానికి రోజూ మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తుంటారు. పంగులు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య పది లక్షలకు చేరువవుతుంది. కాగా, స్వర్ణదేవాలయంలోని ఆథ్యాత్మిక వాతావరణాన్ని చెడగొడుతూ కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేస్తుండటం, అవికాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారాన్ని ఆలయ నిర్వాహకులు సీరియస్ గా తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9IETJ

Related Posts:

0 comments:

Post a Comment