దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మరో కలకలం చోటు చేసుకుంది. బుర్ఖా ధరించి ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చిన ఓ మహిళ.. నిరసనకారులను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడంతో ఆమెపై వారికి అనుమానం కలిగింది. దీంతో ఆమె బుర్ఖా తొలగించి చూడగా.. ముస్లిం మహిళ కాదని తేలింది. అంతేకాదు,ఆమె రహస్యంగా వీడియో చిత్రీకరిస్తున్నట్టు వారు గుర్తించారు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tvT7iJ
Wednesday, February 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment