Saturday, February 29, 2020

ఢిల్లీ అలర్లు : జైశ్రీరామ్ కాదు.. ఇకనుంచి హర్‌హర్ మహదేవ్.. అక్కడ ఎందుకీ మార్పు?

దేశ రాజధాని ఢిల్లీలోని అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ ఒకటి. అల్లర్ల తర్వాత అక్కడి చాలామంది ముస్లింలు వేరే ప్రాంతాలకు తరలిపోయారు.అదే కాలనీలో ఉంటున్న హిందువులకు సైతం అల్లర్ల కారణంగా ఆదివారం నుంచి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడక్కడి కాలనీవాసులు రాత్రిపూట అల్లరి మూకలు కాలనీలోకి చొరబడకుండా గస్తీ కాస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzBTwn

0 comments:

Post a Comment