Saturday, February 29, 2020

జేసీ ట్రావెల్స్ అక్రమాలు : వెలుగులోకి కొత్త కోణం.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు..

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ సంతకాల వ్యవహారం గతంలో వెలుగుచూడగా.. తాజాగా దానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. సీఐలు,ఎస్ఐ,ఆర్టీఏ అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకున్న జేసీ సంస్థ.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కూడా సృష్టించినట్టు తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CDTWa

0 comments:

Post a Comment