Friday, February 7, 2020

పనికిమాలిన ఎంపీవి.. సీఎం రమేశ్ దెబ్బకి కుక్కురుమనలేదు.. ఏపీ గురించి నీకెందుకు?: జీవీఎల్‌పై వర్ల ఫైర్

రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా కేంద్రం ఆమోదిస్తుందని పదే పదే చెబుతోన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుపై ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో దాడికి దిగింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి జీవీఎల్ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు కూడా అన్నారని, టెక్నికల్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vdb6et

0 comments:

Post a Comment