Saturday, February 22, 2020

గుంటూరులో జవాను ఘాతుకం: ప్రేమను తిరస్కరించిందని.. అమ్మాయి తల్లిపై కాల్పులు

గుంటూరు: కొన్ని రోజుల పాటు అమ్మాయిల వెంటపడటం...ప్రేమ పేరుతో వేధించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమను అంగీకరించకపోతే అమ్మయి లేదా వారి తల్లిదండ్రులపై రెచ్చిపోతున్నారు ప్రేమోన్మాదులు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ నిందితుడు ఎవరో కాదు ఒక జవాను. గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే జవాను.. అదే జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WrTBv

Related Posts:

0 comments:

Post a Comment