Saturday, February 22, 2020

ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అందరూ చేసిందే తాను చేస్తే అందులో కిక్కేముంది అనే దిశగా అడుగులు వేస్తారు సీఎం చంద్రశేఖర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పటినుండి, తెలంగాణ సీఎంగా బాద్యతలు నిర్వర్తించే క్రమంలో ఎంతో వైవిధ్యాన్ని చూపించారు కేసీఆర్.అంతే కాకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9YhfP

0 comments:

Post a Comment