Tuesday, February 18, 2020

మురికివాడకు గోడ కట్టి వదల్లేదు.. గుడిసెలనూ ఖాళీ చేయించారు.. గుజరాత్‌లో ‘ట్రంప్’కు ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రాక సందర్భంగా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోన్న గుజరాత్ ప్రభుత్వం.. ట్రంప్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో మురికివాడలు కనిపించకుండా గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. అంతటితో వదిలేయకుండా, ఇప్పుడు గుడిసెల వాసుల్ని కూడా ఖాళీ చేయించడం వివాదాస్పదమవుతోంది. ఈనెల 24న అహ్మదాబాద్ లో అడుపెట్టనున్న ట్రంప్.. ప్రధాని మోదీతో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39CeHBE

0 comments:

Post a Comment