Tuesday, February 4, 2020

పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు

నిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ చేసి పసుపు రైతులు తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేశారు. ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbwTnl

0 comments:

Post a Comment