Tuesday, February 4, 2020

వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండి

గుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా సింహాల గుంపు వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. గిర్ జాతీయ పార్కులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GUXwic

Related Posts:

0 comments:

Post a Comment