Monday, February 3, 2020

ఆ హామిని నిలబెట్టుకున్నారు ఓకె.. మరి దాని సంగతేంటి.. రాంచీ కోర్టులో మోదీ,అమిత్ షాలపై కేసు

దేశంలో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ.. నల్లధనంపై ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో దాచబడ్డ నల్లధనాన్ని వెలికితీసి.. దేశంలోని ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ బీజేపీ గత ఐదేళ్ల పాలనలో ఆ హామీని నిలబెట్టుకోలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OmvQqT

0 comments:

Post a Comment