Monday, February 3, 2020

అమరావతినే రాజధానిగా కొనసాగించండి: ప్రధాని మోడీకి కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక వినతి

కువైట్‌లో ఉన్న 50కి పైగ తెలుగు సంఘాల కూటమి "తెలుగు సంఘాల ఐక్య వేదిక" కన్వీనర్ సుధాకర రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతిని కాపాడండి అంటూ ఓ లేఖను రాసారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండాపోయింది. ఆ తరుణంలో అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33 వేల ఎకరాలను రైతుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uiW6eT

Related Posts:

0 comments:

Post a Comment