Sunday, February 23, 2020

హైదరాబాద్‌లో దారుణం : అనుమానంతో భర్త ఎంతకు తెగించాంటే..

వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. చీటికి మాటికీ వేధించడం మొదలుపెట్టాడు. భార్య ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఆమెను వేధించేవాడు. అనుమానం పెనుభూతమై.. ఇటీవల దారుణానికి తెగబడ్డాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37M7qh7

0 comments:

Post a Comment