కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంచిర్యాల,కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో పేపర్ మిల్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6YDB5
Sunday, February 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment