Saturday, February 29, 2020

యాసిడ్ పోసి చంపేస్తామని హీరోయిన్ కు వార్నింగ్: వ్యాపారవేత్త, కొడుకు అరెస్టు, తల్లి, కూతురిపై చీటింగ్

చెన్నై: పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని ప్రముఖ హీరోయిన్ ను బెదిరించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకును చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ తమిళ హీరోయిన్ శృతి మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని బెదిరించారని ఆమెతల్లి, నటి చిత్ర ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని మైలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TaukLi

0 comments:

Post a Comment