Tuesday, February 4, 2020

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే: టీడీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం లిఖితపూరకంగా.. !

న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనను ఎక్కడి నుంచి కొనసాగించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలనే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 25వ తేదీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uYwWlR

0 comments:

Post a Comment