ఏడాదిలో ఒక్క పురుషుడికైనా స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలగకుండా చేసే ఆపరేషన్) చేయకపోతే పురుష ఆరోగ్య సిబ్బంది జీతాల్లో కోత పెడుతామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) జిల్లా అధికారులకు, ప్రధాన వైద్య, ఆరోగ్య అధికారులకు ఆ వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది.అయితే దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32cuowW
Friday, February 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment