Friday, February 21, 2020

మోడీ ట్రంప్‌లలో కామన్ అదే... భారీ ఒప్పందాలకు కట్టుబడి ఉంటారా..?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు తన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలవాలనేది ఆయన కోరిక. అందుకే ఏదో ఒక విషయంలో ప్రతిరోజూ ట్రంప్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక అమెరికా అధ్యక్షుల వారు ఏదైనా బహిరంగ సభకు వెళ్లాలంటే ముందుగా అక్కడ జనసమీకరణ గురించే చర్చిస్తారు. సభకు ఎంతమంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uSYhpT

0 comments:

Post a Comment