Monday, February 10, 2020

టిక్‌టాక్ వీడియో కోసం దాష్టీకం: బాలుడిని నగ్నంగా నడిపించిన వైనం: ఇద్దరి అరెస్టు

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం కొందరు యువకులు 14 సంవత్సరాల బాలుడిని నగ్నంగా నడిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమెను తిడుతూ..బెల్టుతో కొడుతూ ఈ వీడియోను చిత్రీకరించారు. అనంతరం వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పోలీసుల కంట్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9EsNp

Related Posts:

0 comments:

Post a Comment