Monday, February 17, 2020

ఆ రోజు టెర్రరిస్టు అజ్మల్ కసబ్.. లైబ్రరీలోకి దూరేదుంటే నిర్దోషిగా తేలేవాడు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ‘ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్'తో పోల్చి, కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసను ముంబై దాడులతో ముడిపెడుతూ.. విద్యార్థుల్ని టెర్రరిస్టులతో పోల్చుతూ ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32969zK

Related Posts:

0 comments:

Post a Comment