Monday, February 17, 2020

యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ ...కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లోని యువత లోనూ , నిరుద్యోగులలోనూ నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న జగన్ ఇక తాజాగా రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bK6I7y

Related Posts:

0 comments:

Post a Comment