అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభంకావడానికి ముందే వివాదాలు రేగుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన సన్యాసిని, ఆ తర్వాత కేసులు కూడా ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి.. మందిరం ట్రస్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర''పేరుతో కేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31zIhES
Friday, February 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment